Rajamouli Gave Chance To Rana In Bahubali By Seeing Krishnam Vande Jagadhgurum. I always indebted to my first film director Sekhar Kammula. And Rajamouli cast me in Baahubali, after watching my performance in Krishnam Vande Jagadgurum Rana told .Meanwhile many days later, Prabhas found at home due to lockdown. Prabhas escapes from the wedding matter every time there is a shooting and he makes time for them at home. Prabhas' wedding is being discussed by family members from time to time under Krishnam Raju.
#Baahubali
#Prabhas
#Rana
#lockdown
#Rajamouli
బాహుబలిలో తనకు అవకాశం ఎలా వచ్చిందో రానా చెప్పుకొచ్చాడు. కృష్ణం వందే జగద్గురుం చిత్రంలో తన నటనను చూసి రాజమాళి బాహుబలిలో అవకాశం ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. మొత్తానికి రానా మాత్రం నటనకు స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.చాలా రోజుల తరువాత ప్రభాస్ లాక్ డౌన్ కారణంగా ఇంట్లో వాళ్లకు దొరికాడు. ప్రతిసారి షూటింగ్ వుందని పెళ్లి మ్యాటర్ నుంచి తప్పించుకుంటున్న ప్రభాస్ ఫైనల్ గా ఇంట్లో వాళ్లకు సమయం కేటాయిస్తున్నాడు. ఇంట్లో కృష్ణం రాజు ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులు ప్రభాస్ పెళ్లి గురించి చర్చలు జరుపుతున్నారట. ఇప్పటికే 40లోకి వచ్చిన ప్రభాస్ మరో సల్మాన్ ఖాన్ అయిపోతాడేమో అని కుటుంబ సభ్యులతో పాటు మరో వైపు అభిమానులు కూడా కాస్త కంగారుపడుతున్నారు.